గ్రామ, వార్డు సచివాలయాల్లో 2778 ఉద్యోగాలు భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం | AP క్యాబినెట్ నిర్ణయాలు ఇవే..

తేదీ 21/08/2025 , గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఇందులో భాగంగా మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ సమాచార…

Read more

Continue reading