
RBI Grade B Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI ) సర్వీసెస్ బోర్డు సంస్థ నుండి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B (Officers in grade B) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు అనగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు? ఎంపిక విధానం ఏమిటి ? దరఖాస్తు చేసుకోవడానికి ఎంత వయస్సు ఉండాలి ? ఎంపిక విధానం ఏమిటి ? మొదలగు అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
✅ Join Our What’sApp Group – Click here
Table of Contents
🔥RBI Grade B Officers నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅ రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా 25 లక్షల ఆరోగ్య భీమా పథకం – Click here
🔥 Jobs to be filled through RBI Grade B notification :
- ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ B (Officiers grade – B ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥RBI Grade B Jobs total Vacancies :
- మొత్తం 51 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా
- 1. ఆఫీసర్స్ గ్రేడ్ – బి – జనరల్ కేడర్ – 35
- 2. ఆఫీసర్స్ గ్రేడ్ – బి – DEPR కేడర్ – 06
- 3.ఆఫీసర్స్ గ్రేడ్ – బి – DSIM – 10
🔥 RBI Grade B Jobs Required Age Details :
- ఈ ఉద్యోగాలకు సంబందించి 21 సంవత్సరాలు నిండి యుండి 30 సంవత్సరాల లోపు వయస్సు గల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు నిర్ధారణ కొరకు 01/09/2025 ను కట్ ఆఫ్ తేదీన నిర్ణయించారు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు పది సంవత్సరాలు వయో సడలింపు లభిస్తుంది.
🔥 విద్యార్హత :
1.ఆఫీసర్స్ గ్రేడ్ – బి – జనరల్ :
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 50% మార్కులు పొంది ఉండాలి.
- లేదా
- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది)
2.ఆఫీసర్స్ గ్రేడ్ – బి – DEPR :
- ఆర్థిక శాస్త్రం ప్రాధానంశంగా గల కోర్సులలో MA / M.Sc ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- లేదా
- ఫైనాన్స్ ప్రధాన అంశంగా గల కోర్సులలో MA లేదా M .Sc సాధించి ఉండాలి.
- సంబంధిత విద్యార్హతలో కనీసం 55% మార్కులు పొంది ఉండాలి. (ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు కనీసం 50% మార్కుల సాధిస్తే సరిపోతుంది)
3.ఆఫీసర్స్ గ్రేడ్ – బి – DSIM:
- మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన కోర్సులలో కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ సాధించి ఉండాలి. (లేదా)
- డేటా సైన్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ / మిషన్ లెర్నింగ్ / బిగ్ డేటా ఎనలైటిక్స్ బ్రాంచుల నుండి కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. (లేదా)
- కనీసం 55% మార్కులతో ఎకనామిక్స్ , మ్యాథమెటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి విభాగాలలో నాలుగు సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి 30/09/2025 సాయంత్రం 06:00 గంటల వరకు అవకాశం కల్పించారు.
🔥 దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ , ఎస్టీ , దివ్యాంగులు 100/- రూపాయలు & జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు దరఖాస్తు ఫీజు తో పాటుగా అదనంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.
🔥 పరీక్షా కేంద్రాలు :
- దేశంలోని ప్రముఖ నగరాలలో పరీక్షలను నిర్వహిస్తారు. ఫేజ్ 1 పరీక్షకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాల నిర్వహణ ఈ విధంగా ఉంది.
- ఆంధ్రప్రదేశ్ : గుంటూరు , విజయవాడ , కాకినాడ , తిరుపతి , కర్నూల్ , నెల్లూరు రాజమండ్రి , విజయనగరం , విశాఖపట్నం , ఏలూరు , ఒంగోలు నందు మరియు
- తెలంగాణ : హైదరాబాద్ , కరీంనగర్ , వరంగల్ , మహబూబ్ నగర్ , నిజామాబాద్ ఖమ్మం పట్టణాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
- ఫేస్ 2 పరీక్షకు
🔥 ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫేజ్ – 1 మరియు పేజ్ – 2 ఆన్లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 జీతభత్యాలు :
- ఉద్యోగానికి ఎంపిక కాబడిన వారికి 78450 /-రూపాయల బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సులు లభిస్తాయి. వీరికి ప్రారంభ జీతం 1,50,374 రూపాయలు గా ఉంది.
🔥 ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ : 10/09/2025
- ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30/10/2025
- ఫేజ్ – 1 ఆన్లైన్ ప్రాత పరీక్ష నిర్వహణ : 18/10/2025 & 19/10/2025
- ఫెజ్ – 2 ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహణ : 06/12/2025 & 07/12/2025